GCC ద్వారా 11 రకాల నిత్యావసర సరుకులు 300 రూపాయలు మాత్రమే

GCC ద్వారా 11 రకాల నిత్యావసర సరుకులు 300 రూపాయలు మాత్రమే



విశాఖ ఏజెన్సీలో జీ మండుగుల (మండలం)వంతల పంచాయతీ  పెద్దవలస గ్రామం లో జీ మడుగుల తహసీల్దార్, GCC బ్రాంచి మేనేజర్, సిబ్బంది వంతల నుండి 7 కిలోమీటర్ల కాలునడకతొ పర్యటన,అక్కడ అక్కడ ద్విచక్ర వాహనం పై ప్రయాణ రొడ్డు సౌకర్యం లేనిఅప్పటికి పెద్దవలస గ్రామం GCC ద్వారా 11 రకాల నిత్యావసర సరుకులు


అక్కడ అక్కడ ద్విచక్ర వాహనం పై ప్రయాణ రొడ్డు సౌకర్యం లేనిఅప్పటికి పెద్దవలస గ్రామం GCC ద్వారా 11 రకాల నిత్యావసర సరుకులు 300 రూపాయలు మాత్రమే జీ మడుగుల తహసీల్దార్ తమర్భ చిరంజీవి పడల్,GCC బ్రాంచి మేనేజర్ రాఘవేంద్ర రావు, MPDO వెంకన్న బాబు,అందించారు,తహసీల్దార్ పెద్దవలస గ్రామం లో తాగునీటి,మరుగుదొడ్లు,పసుల శాల  తనిఖీలు నిర్వహించారు,ఊరు ఎప్పుడు శుభ్రం గా ఉంచాలని గ్రామ వాలటర్ కు కొరారు,ఈ కార్యక్రమంలో జీ మడుగుల తహసీల్దార్ తమర్భ చిరంజీవి పడల్, MPDO వెంకన్న బాబు, GCC బ్రాంచి మేనేజర్ రాఘవేంద్ర రావు,నిరీక్షణరావు, సెల్స్ మెన్ కళ్యాణ్,సచివాలయం సిబ్బంది గ్రామ వాలంట్టిర్ పాల్గొన్నారు.