పాడేరు లో  లాక్ డౌన్ పై ఎస్పీఅట్టాడ బాపూజీ ఆకస్మక పరిశీలన..

పాడేరు లో  లాక్ డౌన్ పై ఎస్పీఅట్టాడ బాపూజీ ఆకస్మక పరిశీలన..



లాక్ డౌన్ ని అందరూ స్వచ్చందంగా అమలు చేయాలి.. డ్రోన్కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టాం..గిరిజన ప్రాంతంలో ఎవరికైనా కరోనాకి సంబంధించి లక్షణాలు కనిపిస్తే తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి..నిత్యావసర సరుకులు కొనుగోలుకి ఇంట్లో ఒక్కరు మాత్రమే రావాలి,అలాగే 4వీలర్ ఉంటే ఇద్దరు వచ్చి ఒకేసారి సరకులు కొనుగోలు చెయ్యాలి.ఇప్పటికే విదేశాల నుండి వచ్చిన వారిని ప్రత్యేక యాప్ ద్వారా 28 రోజులు క్వరంటాయిన్ లో ఉంచాం..రెగ్యులర్ గా వారికి మెడికల్ చెకప్ లు నిర్వహిస్తున్నాం.అలాగే ఢిల్లీ నుండి వచ్చిన వారిని ఆధునిక గుర్తించం వారిని కూడా క్వరంటాయిన్ చెయ్యడం జరిగింది.


పాడేరు లో  లాక్ డౌన్ పై ఎస్పీఅట్టాడ బాపూజీ ఆకస్మక పరిశీలన..
subscribe manapaderu channel on YouTube 
https://youtu.be/dif0pYdhdI8
మావోయిస్టుల కాల్పుల విరమణ పై ఐదురోజుల గడువు పై స్పందించని ఎస్పీ.. మాట్లాడుతూ
ప్రస్తుత పరిస్థితుల్లో మారుమూల గ్రామాలకు వైద్యం,నిత్యావసర సరుకులు ఏవిధంగా అందుతున్నాయి.కరోనా పై అవగాహన కల్పించడం వంటి వాటి పై దృష్టి సారించాం. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా చూడటంమే ప్రభుత్వ ద్యేయం.. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే విషయాల పై మాట్లాడటం అప్రస్తుతం..విశాఖ ఎస్పీ అట్టాడ బాపూజీ..తెలిపారు.