విశాఖ ఏజెన్సీలో హుకుంపేట (మండలం)ముల్యపుట్ గ్రామం లో GO NO 3 ని రద్దు పై సుప్రీం కోర్టు తీర్పుని ఖండిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు,
రిమలీ జాన్ (మాస్టర్) మాట్లాడుతూ... గిరిజన ప్రాంత ప్రజల కోసం ఎలాంటి పోరాటానికి అయినా తాను సిద్ధమని, గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమమే ముఖ్యమని రిమలీ జాన్ (మాస్టర్) అన్నారు,ఈ కార్యక్రమంలో రిమలీ ప్రవీణ్ కుమార్ గ్రామ ఉద్యోగులు,విద్యార్థులు పాల్గొన్నారు,