పాడేరులో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ సి ఐ టి యు గిరిజన సంఘం ఆధ్వర్యంలో


పాడేరులో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ సి ఐ టి యు గిరిజన సంఘం ఆధ్వర్యంలో లో లాక్ క్ డౌన్ వలన గత ఐదు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు కు బియ్యం ఆరు రకాల కూరగాయలు పంపిణీ చేసాము పాడేరు మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 17 మంది నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్నారని వీరు గత ఐదు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాలీచాలని జీతాలు ప్రతినెలా రాక కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయని పారిశుద్ధ్య కార్మికులను పాలకులు పట్టించుకోవడం లేదని కరోనా నేపథ్యంలో మరింత ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు గిరిజన సంఘం ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు మాస్కులు రక్షణ పరికరాలు షూ లు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారని వీరికి పౌష్టికాహారం అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు గిరిజన సంఘం రాష్ట్ర అ ప్రధాన కార్యదర్శి పి అప్పలనర్స శ సుందర్ రావు పాలికి లకు ,శెట్టి నాగరాజు, మోద శ్రీను వాసరావు,రాజులమ్మ, వి.వెంకటరమణ