పాడేరు  ITDA పీఓ డి.కే బాలాజీ బదిలీ పాడేరు సబ్  కలెక్టర్ వెంకటేశ్వర్ కు    ఐటీడీఏ పీఓగా అదనపు బాద్యతలు

పాడేరు  ITDA పీఓ డి.కే బాలాజీ బదిలీ 



(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు) 
కర్నూలుమున్సిపల్ కమిషనర్ గానియామకం 
విశాఖపట్నం, కరోనా విస్తరణ నేపద్యంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి డీకే   బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలాజీ ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా పనిచేస్తున్నారు. పాడేరు సబ్  కలెక్టర్ వెంకటేశ్వర్ కు   
ఐటీడీఏ పీఓగా అదనపు బాద్యతలు అప్పగించారు.