ఈరోజుసీఐటీయూరాష్ట్రకమిటీపిలుపుమేరకు పాడేరులో సీఐటీయూ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు.
(సిటీ ట్రెండ్ న్యూస్- మన పాడేరు)
కరోన లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన ముఠా, భవననిర్మాణ, ఆటో, మోటార్ కార్మికులు కి 10 వేలు ఆర్థిక సాయం చేయాలని, పంచాయతీ కార్మికులు కి బకాయి జీతాలు చెల్లించాలని, కార్మిక చట్టాల సవరణ ఆపాలని,12 గంటల పని ఆలోచన విరమించాలని, వలస కార్మికులు ని ఆదుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొంది, కోవిడ్ చికిత్స విధులు నిర్వహిస్తున్న వారికి అదనంగా10 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్ల తో భౌతిక దూరం పాటించి ఏ కార్యక్రమం నిర్వహిచము. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. శంకరరావు, వి.బాగ్యాలక్మి, వై. మంగమ్మ, మలిబాబు, పుణ్యవతి, దేవి, సుందరరావు తదితరులు ఆధ్వర్యంలో జరిగింది.