జన్మనిచ్చి నెల రోజులు కూడా కాలేదు.. అయినా కరోనాపై పోరాడేందుకు విధుల్లో చేరారు

చేతిలో నెల రోజుల బిడ్డతో..



పండంటి బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు కూడా కాలేదు.. అయినా కరోనాపై పోరాడేందుకు విధుల్లో చేరారు. సెలవు తీసుకునే వెసులుబాటును పక్కకు పెట్టి.. మాతృత్వాన్ని, వృత్తి ధర్మాన్ని సమానంగా భావించి కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్నారు,
విశాఖ జీవీఎంసీ కమిషనర్‌ జి సృజన.