ప్రజాసేవలో పోటీపడుతున్న తండ్రి కొడుకులు....
ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే కాగా మరొక రాష్ట్ర వైఎస్సార్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి...
అరకు నియోజక వర్గంలో తండ్రిని మించిన తనాయుడులా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తనయుడు చెట్టి వినయ్..
ఓ పక్క అరకు పరిసరాల్లో గిరిజనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉంటే, మరోపక్క చెట్టి వినయ్ మారుమూల గ్రామాల పై దృష్టి పెట్టారు.. పెదబయలు,ముంచింగిపుట్టు మావోయిస్ట్ ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించి పెద్ద సాహసం చేశారు..
కనీసం రోడ్డు మార్గంలేని గ్రామాలకు సహసించి డాక్టర్లను తీసుకు వెళ్లారు.. గ్రామాల్లో గర్భిణీల ఆరోగ్యం పరీక్షించారు..వాటికి పోషక విలువలు కలిగిన నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు..
పెదబయలు రాష్ట్ర వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యదర్శి చెట్టి వినయ్ వైఎస్సార్సీపీ రాష్ట్రనాయకులుయకులుజర్శింగి సూర్యనారాయణ సంయుక్తంగాసమస్యాత్మక మైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రజల బాగోగులు చూడడానికి నేను సైతం అంటూ నియోజకవర్గం ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆదేశాల మేరకు సమస్యాత్మక మారుమూల గ్రామాల గిరిజనులు క రోణ బారినపడకుండా ఉండేందుకు సుడిగాలి పర్యటన చేశారు మండలంలో లో గిన్నెల కోట కొరవంగి మూల కోరంగి మెట్టుగూడ బొడ్డగొంది తమిళం రుడకోటగ్రామాలలో పర్యటించి ఆయా గ్రామాల ప్రజలకు క రోణ వ్యాధి ప్రభావం పట్ల వాటి నివారణకు తగు సూచనలు సలహాలు ప్రజలకు అందిస్తూ సుమారు మూడు వేల మాస్కులు పంపిణీ చేశారు అలాగే కరోణ ప్రభావం వల్ల ఆ ధైర్యం పడనవసరంలేదని ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు గ్రామ అధికారులు సూచించిన సలహాలు పాటించాలని కుటుంబాలలో నిత్యావసర సరుకుల కోసం ఒక ఇంటి నుండి ఒక్కరే బయటికి పోయి సరుకులు తెచ్చుకోవాలని సామాజిక దూరం పాటించాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటినుండి బయటికి రాకూడదని కాచి చల్లార్చిన నీటిని సేవించాలని జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు సంభవిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అంబులెన్స్.కూడా వెళ్లనిగ్రమలలో కలి నడకన వెళ్లి మారుమూల గ్రామ ప్రజలకు కరోనా వ్యడిసొకకుండ ఉండేందుకు సూచనలు సలహాలు ఇచ్చారు రుడకొట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామంలో 16 మంది గర్భిణీలలో దేవి అనే గర్భిణీ స్త్రీ నెలలు నిండినా కూడా ప్రసవం కాకపోవడం తో సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చెట్టి వినయ్ వైద్య బృందాన్ని ఆయా గ్రామాల్లో తనవెంటతీసుకుపోయి వైద్య పరీక్షలు చేయించారు నెలలు నిండినా ప్రసవం కానీ గిరిజన స్త్రీ,దేవి అనే గర్భిణీకి అంబులెన్స్ లో ముంచింగిపుట్టు ఏరియా హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు
అనంతరం అ మెకుమెరుగైన వైద్యం కోసం పాడేరు ఏరియా హాస్పిటల్ కు ఆమె ప్రసవం కోసం పంపించే ఏర్పాటు చేశారు అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనగిన్నెల కోట తమలం మరియు కొరవంగి రూ డకోటగ్రామాలలో లో లాక్ డౌన్ నే పద్యంలో నిత్యావసర సరుకులు దొరకక ఇబ్బందిపడుతున్న ఆయా గ్రామాలలో ప్రజలకు వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి తనవంతుగా ఐదు కేజీల బియ్యం తో పాటు నిత్యావసర సరుకుల పంచదార పప్పు నూనె ఉప్పు ఉచితంగా పంపిణీ చేయించి తన గొప్పతనాన్ని దయాగుణాన్ని చాటుకున్నారు ఆయా గ్రామ ప్రజలు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శెట్టి వినయ్ కి నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టి పాల్గ్గున కి కృతజ్ఞతలు తెలిపారు.