ఏజెన్సీలో మెరుగైన సేవలు కోసం కలెక్టరు,పి.ఓ,ఎస్.పి,ఎ.ఎస్.పి లకు విన్నపం:లోకుల గాంధి
మెరుగైనసేవలకోసంలేఖలనువిశాఖజిల్లా కలెక్టరు,పాడేరు I.T.D.A పి.ఓ,విశాఖ రూరల్ s.p మరియు చింతపల్లి,నర్సీపట్నం asp లకు పంపించడమైనది. లేఖలో పేర్కొన్న అంశాలు: ప్రతి PHCలో వైద్య సిబ్బందికి మాస్క్ లు అందించాలి.గ్రామ వాలంటిర్లకు మాస్క్ లతో పాటు శానిటైజర్లు అందించాలి.
అన్ని PHC లలో డాక్టర్లు పూర్తి సమయం విధులు నిర్వహించేలచూడాలి.
ప్రతి హస్పిటలో శానిటైజర్లు ముఖద్వారం దగ్గర ఉంచాలి.
104 మరియు 1092 నెంబర్ల ద్వార సేవలు మెరుగ్గ పొందవచ్చని గ్రామ వలంటీర్ల ద్వారా గ్రమలో ప్రచారం చెయ్యలి.లేదా పాడేరు I.T.D.A పరిధిలో ఒక ప్రత్యేక కాల్ సెంటర్ పెట్టాలి..
టెలీమెడిసన్ ద్వారా సేవలు అందించేందుకు గ్రామ వలంటీర్ల వద్ద దగ్గర లో ఉన్న హాస్పిటల్ డాక్టర్,స్టాఫ్ నర్స్ ల ఫోన్ నెంబర్ ఉండేలా చూడాలి.మండల హెడ్ క్వార్టర్స్ కి దూరంగా ఉన్న మారూముల గ్రామాలకు నిత్యవసర వస్తువులు సరఫరా చెయ్యటానికి ప్రణాళిక తయారు చేసి కార్యరూపం దాల్చలి.
నర్సీపట్నం నుంచి ఎజెన్సీ వచ్చే బైపాస్ మార్గాలు పై నిరంతరం నిగ ఉంచాలి. స్థానిక సంస్థల సేవలను వెనియోగించు కోవాలి.పార్టి పరంగా ఇప్పటికే నాలుగు మండలాలో సుమారు 1200 కుటుంబలకు సహయపడ్డాం. మా సహాయ సహకారలు స్థానిక అధికార యంత్రాంగనికి అందిచటం కోసం సిద్దంగా ఉన్నం.
బిజెపీ గిరిజన మోర్చా
రాష్ట్ర కార్యదర్శి,కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు
మీ లోకుల గాంధి