సిపిఎం ఆధ్వర్యాన నిత్యావసరాలు పంపిణీ...

 


సీపీఎం- తేదీ:7-4-2020.పాడేరు.


సిపిఎం ఆధ్వర్యాన నిత్యావసరాలు పంపిణీ...


 


పట్టణంలోని ముళ్ళుమెట్టలో మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యాన నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం పార్టీ  నాయకులు మోద.శ్రీనివాసరావు, రాజులమ్మ కలసి ఆ పార్టీ నాయకులు ఎల్.సుందరరావు ఇరవై కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. నివారనే తప్ప మందు లేని కరోనాను జయించాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు సామాజిక దూరం పాటించడమే మార్గమని సుందరరావు అన్నారు. గ్రామస్తులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.