కరోనా లో కలిసొచ్చిన అవకాశం.. పాడేరు పండితుడుకి కాశీ లో అరుదైన గౌరవం..

కరోనా లో కలిసొచ్చిన అవకాశం.. పాడేరు పండితుడుకి కాశీ లో అరుదైన గౌరవం..



కరోనా లో కలిసొచ్చిన అవకాశం.. పాడేరు పండితుడుకి కాశీ లో అరుదైన గౌరవం..
కాశీ యాత్రకు వెళ్లిన పాడేరులో ఓ పురోహితుడికి కాశీ దేవాలయంలో పద్నాలుగు రోజులుగా పూజలు నిర్వహించే అవకాశం లభించింది.. హిందువులు జీవితంలో ఒక్క సారైనా కాశీ దర్శించాలని అసపడుతుంటారు కానీ ఈ తెలుగు పండితుడు కి ఏకంగా పూజలు నిర్వహించే భాగ్యం అందులో నిర్విరామంగా పద్నాలుగు రోజులుగా పూజలు అందిస్తున్న ఆయన ఆనందాలకు అవధులు లేవు..
కరోనా లాక్ డౌన్ కి ముందు కాశీ యాత్రకు వెళ్లిన పాతపాడేరు లో నివాసం ఉంటున్న ఫణికుమార్ అనే పురోహితుడు లాక్ డౌన్ కాశీ పుణ్యక్షేత్రం లో నిర్బంధం అయ్యాడు అయితే అక్కడ తెలుగు వారి కోసం పూజలు చేసే పంతులు లేక పోవడంతో ఆ అరుదైన అవకాశం ఈయనకు కలిగింది..పద్నాలుగు రోజులుగా పూజలు చేస్తున్న పంతులుగారు మనపాడేరు కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు...



LIKE... SHARE...SUBSCRIBE MANAPADERU CHANNEL ON YOUTUBE 


https://youtu.be/vrHhZBaLBMw