....విశాఖలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు లకు షిర్డీ సాయి సంస్థాన్ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
(సిటీ ట్రెండ్ న్యూస్ visakapatanam)
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో షిర్డీ సాయి సంస్థాన్ నిర్వాహకులు అబ్బులు...దాతలు కాశీ విశ్వనాథ్ రాజు...నరేష్ కుమార్ లు అన్ని రకాల వంటకాలను అందించారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు చేస్తున్న విశేష సేవలను షిర్డీ సాయి సంస్థాన్ నిర్వాహకులు అబ్బులు కొనియాడారు
అబ్బులు.. షిర్డీసాయి ఆలయ నిర్వాహకులు
విశాఖలో కరోనా నియంత్రణలో జర్నలిస్టుల సేవలు అపారమైనవని ట్రస్ట్ డోనార్ కాశీ విశ్వనాథ్ రాజ్ పేర్కొన్నారు
కాశీ విశ్వనాథ్ రాజు.. షిర్డీ సాయి సంస్థాన్ దాతలు
విశాఖలో కరోనా అదుపులో వుందంటే అది మీడియా ప్రతినిధులు కల్పించిన అవగాహన కారణమని వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రామచంద్ర రావు పేర్కొన్నారు..
రామచంద్ర రావు...అధ్యక్షులు... ఏపియుడబ్లుజే..వైజాగ్