గిరిజనులకు ఇంక ఎన్నలు ఈ డొలీ మోత కాస్టలు పట్టించుకునే నాధుడే లేడా....!!!!

 


గిరిజనులకు ఇంక ఎన్నలుడొలీ మోత కాస్టలు పట్టించుకునే నాధుడే లేడా....!!!!



(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)


విశాఖ ఏజెన్సీ:-కొయ్యూరు మండలం యూ చీడిపాలెం పంచాయతీ పరిధిలో సరైన రహదారి లేకపోవడంతో కాలినడకన డొలి కట్టుకొని అనారోగ్యానికి గురైన  వారిని కిలోమీటర్ల మేర కాలినడకన నడచి వై రామారం హాస్పిటల్ తరలిస్తున్న దృశ్యం...


ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ గిరిజనులకు మాత్రం సరైన రోడ్డు సదుపాయం వైద్య సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నాయి...


గత వారం రోజుల కిందట వెన్నెల పాలెం ఇదే  గ్రామంలో వైద్యం అందక యువకుడు  మృతి చెందిన ఘటన మరవకముందే...
అదే పంచాయతీ నుంచి కాలినడకన డొలి కట్టుకొని వై రామారం ఆస్పత్రికి తరలిస్తున్నారు.,


ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని  , ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.