దివంగత అరకు వేలి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కీర్తిశేషులు కిడారి సర్వేశ్వర రావు గారి పాడేరు లో ఉన్న కె ఎస్ ఆర్ ఘాట్ వద్ద జయంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కె ఎస్ ఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పుష్పగుచ్ఛాలు ఉంచి కాసేపు మౌనం పాటించి జోహార్ అమర్ రహే అంటూ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని అరకు స్వర్గీయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లో ప్రజాసేవకే అంకితం అవుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్వర్గీయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మారుమూల పెదబయలు మండలం గిన్నెల కోట పంచాయతీ నడుం వాడ గ్రామంలో 1972 ఏప్రిల్ నాలుగోవ తేదీన జన్మించి జననేతగా ఉంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహా నాయకుడు కిడారి సర్వేశ్వర రావు అని ఆయన ఎప్పటికీ గిరిజనుల గుండెల్లో ఉంటారని ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు ముందుకు నడుస్తానని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు అన్నారు అనంతరం వారి క్యాంప్ ఆఫీస్ లో అనాధలకు పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణుడు సాగర సుబ్బారావు పాండురంగస్వామి పద్మ వెంకట్రావు మహేశ్వరి శ్యాము అచ్చిబాబు సాగరు మురళి ఉన్నారు
దివంగత అరకు వేలి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కీర్తిశేషులు కిడారి సర్వేశ్వర రావు గారి పాడేరు లో ఉన్న కె ఎస్ ఆర్ ఘాట్ వద్ద జయంతి కార్యక్రమం జరిగింది