కరోనా లాక్ డౌన్ తో నిత్యావసర సరుకుల పంపిణీ
- గిరిజన సంఘం- citu.
కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వ లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక, రేషన్ కార్డు లేని వారి కోసం దాతల సహకారం తో గిరిజన సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉచింగానే ఒక కుటుంబానికి 5 కేజీ బియ్యం, 2 కేజీ ల క్యాబేజీ, 1 కేజీ టమాట, 50 రూపాయి విలువ చేసే తోటకూర,1కేజీ వంకాయ ను పంపిణీ కోసం రెడీ చేస్తున్న గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పి. అప్పలన రస. Citu జిల్లా అధయక్షుడు అర్. శంకర్,నాయకులు సుందరరావు, గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ నాయకులు వల్లంగి వెంకట రమణ, గిరిజన సంఘం నాయకులు మోద శ్రీను, రాజులమ్మ, మోద జోయిబాబు తదితరులు.