ఒచిన్నారి ని చాకలెట్ కొనిస్తానని చెప్పి లైంగిక దాడి చేసిన ఓ వృద్ధుడి పైశాచికం వెలుగులోకి వచ్చింది.

నాలుగేళ్ల బాలిక పై అత్యాచారం..గ్రామ వలంటీర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన


నాలుగేళ్ల బాలిక పై అత్యాచారం..గ్రామ వలంటీర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన..
విశాఖ హుకుంపేట మండలం మసాడ వద్ద ఒచిన్నారి ని చాకలెట్ కొనిస్తానని చెప్పి లైంగిక దాడి చేసిన ఓ వృద్ధుడి పైశాచికం వెలుగులోకి వచ్చింది..నిన్న జరిగిన ఘటన.. వరుసకు తాత అవడటం తో చిన్నారికి చాకలెట్ కొనిస్తానంగానే నమ్మిన తల్లి ఆ కమాంధుడితో పంపింది.. తీరా కొంత సమయం తరువాత దగ్గర లో ఉన్న ఓ చెట్లపొదలు వద్ద ఏడుస్తూ కనిపించిన తన కూతురుని చూడగానే విషయం అర్థమైంది.. ఏమి చెయ్యాలో పాలుపోక గ్రామ వలంటీర్ కి తెలపడంతో గ్రామస్తులు కొంతమంది సహాయంతో వృద్ధుడికి దేహశుద్ధి చేసి హుకుంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు...