*చిన్నారులతో సరదాగా కాసేపు గడిపిన వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి :చెట్టి వినయ్*
హుకుంపేట మండల పర్యటనలొ భాగంగా చిన్నయ్యగురువు అనే గ్రామానికి వెల్లగానే చిన్న పిల్లలు సామాజిక దూరం పాటించడం చూసి మంత్రముగ్దుడైన యువనేత వినయ్ చిన్నారులను మెచ్చుకుని వారితో కాసేపు మాట్లాడుతూ,వారి పేర్లు,చుదువుతున్న తరగతులు, వారికున్న ఇష్టాలు అడిగి తెలుసుకొని అందరికి పుస్తకాలు,యూనిఫామ్ ఉన్నాయో లేవో తెలుసుకొన్నారు అందరు బాగా చదువుకోవాలి అని ఏ అవసరం వున్నా తనను సంప్రదించలని ఎప్పుడు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేసారు చిన్నారులతో సరదాగా కాసేపు గడపడంతో యువనేత వినయ్ చిన్నారులతో పలకరించిన తీరు చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసారు.