జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పసుపులేటి ఉష కిరణ్ 

జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పసుపులేటి ఉష కిరణ్


(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం) reporter: B.santosh kumar


 


మరియు 44 వ వార్డ్ జనసేన - బీజేపీ బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ బొడ్డేటి కృష్ణ రామరాజు ఆధ్వర్యంలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న హైవే   ప్రక్కన శ్రామిక నగర్ లో  గల పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  పరమేష్ , భాస్కర్,మణి, ఆంటోనీ, శ్రీనివాస్ ,రమేష్ మరియు 
జనసైనికులు  పాల్గొన్నారు.