గిరిజన సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ.
తేదీ:19-4-2020, పాడేరు.గౌ,,శ్రీ. జిల్లా కలెక్టర్
విశాఖపట్నం.
లాక్ డౌన్ కారణంగా -గుంటూరు జిల్లా ఇటుక బట్టిలో విశాఖపట్నం జిల్లా కు చెందిన గిరిజన వలస కార్మికులకు పునర్వసం కల్పించాలని....
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో కొల్లూరు మండలంలోని కొన్ని గ్రామాల ఇటుక బడ్డీల లో గిరిజన ప్రాంతం నుండి ఉపాధి కోసం వలస వెళ్లి ఉన్నారు. కరోన మహమ్మారి నివారణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. సొంత గ్రామాలకు చేరుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాటు చెయ్యలేదు. నాటి నుండి నేటి వరకు ఆహారం, నివాస సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా అధికారులు గిరిజన వసల కార్మికుల ను పట్టించుకోవడం లేదు. తమరు పరిశీలించి వీలైనంత త్వరగా గుంటూరు జిల్లా లో ఉన్న విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి,ఎన్. ఆర్ పురం పంచాయతీ లకు చెందిన గిరిజన గ్రామాల గిరిజనులు కుటుంబాలనుండి వలస వెళ్లిన 800 మందిని ఆదుకోవాలని కోరుతున్నాము.
వలస వెళ్లిన కార్మికుల వివరాలు:
1, తలకలవాని పాలెం, గ్రామం. నర్ర శ్రీనివాస రావు (యజమాని) కార్మికులు 55 మంది, జన్నీ రమణ ( కార్మికుడు) 94 93 875825 , పసిరి గ్రామం రొం పల్లి పంచాయతీ అనంతగిరి మండలం.
2, కత్తర లంక గ్రామం, మాధవ్ (యజమాని),40 మంది కార్మికులు, సోమల ధర్మయ్య కార్మికుడు 6305384779 ఏవ కోటపత్తి గ్రామం, ఎన్ ఆర్ పురం పంచాయతీ, అనంతగిరి మండలం.
3,నక్కపైన గ్రామం,పాల బాబూరావు (యజమాని), 60 మంది కార్మికులు, కర్రబోయిన ఎర్రయా కార్మికుడు, 9110569337,చిన్నరొబా గ్రామం, రొంపల్లి పంచాయతీ, అనంతగిరి మండలం.
4,కరకట్ట రూట్ గ్రామం, బుజంగరావు (యజమాని) 38 మంది కార్మికులు.
5.కరకట్ట రూట్.ముంగి హనుమంతరావు (యజమాని),60 మంది డోల రాంబాబు కార్మికులు,9593782672 మర్రివాలస గ్రామం రొంపల్లి పంచాయతీ.
6,పెసరలంక , గ్రామం. బుల్లబ్బాయి (యజమాని) 44 కార్మికులు, రరేగని తమ్మయ్య కార్మికుడు,9391269093, చిన్న కోవెల గ్రామం రొంపెళ్లి పంచాయతీ అనంతగిరి మండలం.
7, పెసరలంక గ్రామం,గీతయ్య డోరా ( యజమాని),60మంది కార్మికులు, భూరి జోగయ్య 9346511257,రరాయపడు గ్రామం, ఎన్ ఆర్ పురం పంచాయతీ, అనంతగిరి మండలంC
8,గాజులలంక గ్రామం, రంగారావు ( యజమాని),55 కార్మికులు, జన్ని శంకరరావు కార్మికుడు,9390587321.బుగారి గ్రామం, రొంపల్లి