పాడేరు మండలం sundruputtu గ్రామంలో శ్రీ   సీతారములవారి ఆలయంలో

పాడేరు మండలం sundruputtu గ్రామంలో శ్రీ   సీతారములవారి ఆలయంలో



ఆలయకమిటి వారు సీతారములవారికి ధూప, దీప,నైవేద్యంతో పాటు అభిషేకాలు క్రతువులు నిర్వహించుటకు వేదమంత్రలతో పూజ కార్యక్రమాలు ప్రతిదినం జరిగేలా పంతులు గారిని పూర్తిస్థాయిలో నియమించడం జరిగింది అంతేకాకుండా ప్రతి బుధవారం అభిషేకాలు జరుపబడును కావున భక్తులు గమనించవలసినది.



ఏమనగా ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా భక్తులకు ఆలయ ప్రవేశం లేదు లాక్ డౌన్ ఎత్తివేసిన పిదప భక్తులకు ఆలయ ప్రవేశం జరుగును సీతారాముల వారికి కానుకలు సమర్పించే భక్తులు ఆలయ అభివృదికి సహకరించే భక్తులు ఈ క్రింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు 9491303327 ,6303825611