ఈ రోజు పాడేరు లో గిరిజన సహాకార సంస్థ కార్యాలయంలో
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
పదవీ విరమణ శుభాకాంక్షలు
పాడేరు డివిజన్ మేనేజరు మోహన్ రావు గారికి పదవి విరమణ సందర్భంగా జీ మడుగుల బ్రాంచి మేనేజర్ రాఘవేంద్ర రావు,అధ్వర్యంలో సాల్వా తొ సత్కరించారు,ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ పాంగి కుమార్ స్వామి, నిరీక్షణరావు,జవ్వాది దామోదర్, పాల్గొన్నారు.