(సిటీ ట్రెండ్ న్యూస్) reporter: kumar
ఈరోజు నర్సీపట్నం పట్టణం పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ,గ్రామ సచివాలయ సిబ్బందికి ,పాత్రికేయ మిత్రులకు మాస్క్ మరియు సానిటైజర్లు పంపిణీ చేసిన *గౌ" అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి.గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులు* . అనంతరం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సందర్శించి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి మాస్క్ మరియు సానిటైజర్లు పంపిణీ చేశారు.
-కరోనా వైరస్ ఎదుర్కోడానికి తీసుకొన ముందస్తు జాగ్రత్తలను ఎంపీ గారికి వివరించిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు.
- *ఈ సందర్భంగా ఇలాంటి సమయంలో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీస్,వైద్య,పారిశుద్ధ్య కార్మికుల, పాత్రికేయుల మిత్రుల మరియు మిగితా శాఖల పనితీరు హర్షణీయమని ఎంపీ కొనియాడారు.*