కరోనా వైరస్ నిమిత్తం మాస్కూలు సేనటెైజర్స్ పంపిణీ చేస్తున్న గొల్ల వి ల్లి & ముమ్మిన
ప్రభుత్వ విప్ మాడుగుల శాసన సభ్యులు అయిన బూడి ముత్యాల నాయుడు ఆదేశాలు మేరకు కరోనా వైరస్ నిమిత్తం గొల్ల వీల్లి సంజీవరావు ఆర్థిక సహాయముతో మాడుగుల ఫుడ్ కార్పొరేషన్ కళాసిలకుమరియుమాడుగుల ప్రభుత్వ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ కి మరియు స్టాఫ్ కి మాస్క్ లు& సెనటెైజర్స్ శనివారం నాడు గొల్ల విల్లీ సంజీవరావు.మరియు ఎంపీటీసీ అభ్యర్థి అయిన ముమ్మిన్ రమణ బాబు చేతులు మీదగా పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమములో m. కోడూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పడాల అప్పల నరసయ్య మరియు కో ఆపరేటివ్ డైరెక్టర్ అయిన పడాల వెంకటరాజు మరియు పోతిణ జగదీష్. స్కూల్ కమిటీ చైర్మన్ ఖాతా చిరంజీవి మరియు కోనా అప్పలనాయుడు కలిమి గోపాల్ కలిమి శివ.మరియు గొల్ల విల్లీ సత్యారావు రాయాపు రెడ్డి కొండలరావు గేదాల జగన్నాథరావు గుమ్మాల నర్సింగరావు తదితర లు పాల్గొన్నారు
కరోనా వైరస్ నిమిత్తం మాస్కూలు సేనటెైజర్స్ పంపిణీ