పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేత
రాజా రాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ (అధినేత తమ్మినేని రాజు ) సహకారంతో.. పేద బ్రాహ్మణులకు.. బియ్యం, నూనె,పప్పు, కాయగూరలు లక్కరాజు నరసింహా మూర్తి అందించటం జరిగింది.
సహాయం చెయలనుకునే దాతలు ఈ నెంబర్ కి సప్రదించగలరు: (L.narsimha sarma cell:8978916310 )