వి.యమ్.ఆర్.ఫౌండేషన్ చెర్మైన్ " విల్లూరి భాస్కరరావు  చేయూత

కష్టకాలంలో ఉన్న  35వార్డు   ప్రజలకు కుటుంబంలో పెద్దకొడుకు 10 రకాల నిత్యావసర సరుకులను అందిస్తూన్న..


వి.యమ్.ఆర్.ఫౌండేషన్ చెర్మైన్ " విల్లూరి భాస్కరరావు  



(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)


 24-4-2020 తేది  శుక్రవారం నుండి  ఈ  రోజు  వరకు 35వ  వ వార్డ్ లో  కరొనా వైరష్ వల్ల  లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇంట్లోనే ఉండి కరొనా వైరష్ నివారించవచ్చు అని   కరొనా జాగ్రత్తలు పాటించండి అని చెప్పుతూ... తన వంతు సహాయం వార్డ్ మొత్తం చేయాలి అనే ఉద్దేశంతో  వి.యమ్.ఆర్.ఫౌండేషన్ చెర్మైన్ " విల్లూరి భాస్కరరావు   " కష్టకాలంలో ఉన్న  ప్రజలకు కుటుంబంలో పెద్దకొడుకు వలె 35 వ వార్డు మొత్తం తిరిగి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనతో కూరగాయలు మరియు నిత్యవసర వస్తువులు వార్డులో ఉన్న ప్రతి ఒక్క గడపగడపకు పంపిణీ చేసిన విల్లూరి భాస్కరరావు  



రబోవు  కాలంలో  ఇంకా వార్డ్ లోని ప్రజలకు  మరిన్ని మంచి సేవా  కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ప్రజలు జే జే లు పలుకుతూన్నారు.


 


(24-4-2020 =  శుక్రవారం పంపిణీ చే


సిన కుటుంబాలు 400   
25-4-2020 = శనివారం పంపిణీ చేసిన కుటుంబాలు
300
26-4 -2020 = ఆదివారం పంపిణీ చేసిన కుటుంబాలు
400
 27-4-2020=సోమవారం పంపిణీ చేసిన కుటుంబాలు 350
28 -4- 2020=మంగళవారం పంపిణీ  చేసిన  కుటుంబాలు 400 
 
వార్డ్  మొత్తం  ఇప్పటికి వరకు పంపిణీ  చేసిన కుటుంబాలు = 1850)