సిటీ ట్రెండ్ న్యూస్- విశాఖ గాజువాక.....
గాజువాక 67వ వార్డు పెంటయ్య నగర్ లో విషాదం..
కొండ చరియలు విరిగిపడి ఇంటిమీద పడటంతో పెంకిటిల్లు ధ్వంసం.14 ఏళ్ల బాలుడు మృతి పరామర్శించిన తిప్పల దేవన్ రెడ్డి తక్షణం పది వేలు ఆర్థిక సహాయం కుటుంబానికి అండగా ఉంటామని ,ప్రభుత్వం నుంచి రావాలిసిన నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ నిన్న కురిసిన వర్షాలకు ఈరోజు తెల్లవారు జామున పెంటయ్య నగర్ లో గోడ కూలి దాకమర్రి వంశి అనే బాలుడు మృతి ,మరొక భాలుడు జశ్వంత్ కు తీవ్రగాయాలు అయ్యాయి అని సంఘటన స్థలానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ జిల్లా కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పల్లా చినతల్లి పల్లా పెంటరావు