జీడీ పీకేలకు గిట్టుబాటు ధర కేజీ 250/-రూపాయలు ఇచ్చి ప్రభుత్వ మే కొనుగోలు చేసి జీడీ గిరిజన రైతులను అదుకోవాలని

జీడీ పీక్కలకు    గిట్టుబాటు ధర కేజీ 250/-రూపాయలు ఇచ్చి ప్రభుత్వ మే కొనుగోలు చేసి జీడీ గిరిజన రైతులను అదుకోవాలని


(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)



ముంచంగిపుట్టు మాజీ వైస్.ఎం.పి.పి.సిపిఎం మండల కార్యదర్శి కొర్రా.త్రినాథ్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మండలంలో 23 పంచాయతీ పరిదిలో సుమారుగా 310 గ్రామాల్లో 9000 వేల కుటుంబ లు.11000 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. లాక్ డౌన్కు ముందు 120/-రూపాయలు పలికిన ధర ప్రస్తుతం 70/-రూపాయలకు ప్రయివేటు దళారులకు ఇచ్చి మోషపోతున్న జీడీ రైతులు. లాక్ డౌన్ కారణంగా కూలీ పనులు దోరకకా. చేసిన ఉపాది హామీ పనులకు డబ్బులు అందక కుటుంబ పోషణకు ఆర్థికంగా చాల ఇబ్బందుల్లో ఉన్న జీడీ గిరిజన రైతులను ధర కేజీ 250/-రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.