విశాఖ మన్యం పాడేరు లో తేదీ 28.4.20 నుండి 3.5. 20వతేదీవరకుఉదయంఅల్పాహారం,మధ్యాహ్నంభోజనం,రాత్రి డిన్నర్ను అందజేసిన
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
PGHM రామకోటేశ్వరరావు,శ్రీకృష్ణాపురం పాఠశాల హై స్కూల్ పాడేరు, smt AV రత్నం డిప్యూటీ వార్డెన్, మరియు ఆంజనేయులు మాస్టర్ , బాబురావు HM, (గ్రీన్ టీమ్) ప్రసిడెంట్ ముకుంద రావు, సెక్రటరీ వెంకటరత్నం,వారి సహకారం తో, ప్రాజెక్ట్ ఆఫిసర్, డిప్యూటి డైరెక్టర్ , పోలీస్
డిపార్ట్మెంట్, రజనీ ATWO పాడేరు వారి అధ్యర్యంలో పాడేరు లో ఆలయాల ప్రాంగణాలలో ఉన్నా సాధువులకు,
MRO ఆఫీస్ లో ఉన్నా వలస కూలీలకు, భిక్షాటన వారికి, హాస్పిటల్ ల్లో ఉన్నవారికి అందజేయడం జరిగింది.