G.o 3 పునరుద్దనపై రాష్ట్రపతి,గవర్నర్, ముఖ్యమంత్రి, మరియు బిజెపి రాష్ట్ర నాయకత్వనికి లేఖలు. బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధి
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
G.o 3 రద్దు కోసం సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా నేపధ్యం లో దాని పునరుద్దరణ కోసం కృష చేయాలని రాష్ట్రపతి,గవర్నర్, ముఖ్యమంత్రి, మరియు బిజెపి రాష్ట్ర అద్యక్షలు కన్నా లక్ష్మినారయణను లేఖ ద్వారా కోరడమైనది అన్నారు.
లేఖను అందరికి పంపించే ముందు అప్పటి AP గవర్నమెంటులో ట్రైబుల్ వెల్ఫర్ కమిషనర్ గా విధులు నిర్వహించిన డా,,EAS శర్మ IAS గారితో సమిక్షించటం జరిగింది అన్నారు.
G.o 3 కొనసాగింపు రాజ్యంగ విరుద్దం కాదని, రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు ద్వారా స్థానిక గిరిజన జాతుల వారికి ప్రత్యేక హక్కులు,చట్టాలు కల్పించ బడ్డాయి అని తెలియాజేయటం జరిగింది అన్నారు.
ఉన్నత న్యాయ స్థానంలో AP,TS రాష్ట్ర ప్రభుత్వాలు 5వ షెడ్యూల్డ్ యొక్క ప్రత్యేకతను సరిగా వివరించలేక పొయామని లేఖలో తెలుపడమైనది అన్నారు.
క్రింద తెలియ జేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దానికి గవర్నర్ , రాష్ట్రపతి సానుకూలంగా స్పందించాలని కోరడమైనది అన్నారు.
2 రాష్ట్రల ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తీసుకురావడం
లేదా చట్టా సభల్లో చట్టాని చేయటం
పై విధంగా చట్టంచెసే ముందు రాజ్యంగ బద్దమైన TAC నుండి సిఫార్సు పొందటం.
సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయటం
పైనా సూచించనవే కాకుండా వేరే ఏ మార్గం ఉన్నా G.o 3 పునరుద్దనకు కృషి చేయాలని, లేదంటే నిరుద్యోగ గిరిజన స్థానిక యువత లక్షల సంఖ్యలో నష్టపోతారని లేఖ ద్వారా కోరడమైనది అన్నారు.
బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధి