ఈ రోజు జీ మడుగుల (మండలం) లో GCC బ్రాంచి సింతారామ హమలీల సంఘం అధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఘనంగా నిర్వహించారు.
(సిటీ ట్రెండ్ న్యూస్- మన పాడేరు)
వాటి కార్మికులు పొరాటం కార్మికులు ఐక్యత వల్ల కార్మికుల విముక్తి కలిగిన దినమే మేడే నాటి కార్మిక నాయకులు ప్రాణ త్యాగం నేటి కార్మికులకు చట్టాలు హక్కులు అమలు అవుతున్నాయి,అలాగే GCC లో పనిచేస్తున్న సుమారు 165 మంది హమాలీ కార్మికులకు సమగ్రమైన చట్టాలు చేయాలి,కనిస వేతన చట్టం ప్రకారం 18000/-రూ నుంచి 21000/-రుపాయలు వరకు అమలు చేయాలి నాటి హుదుర్ తూపాను నుండి నేటికి కరొన వైరస్ వరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ బాధ్యత నిర్వహిస్తున్నాం,నేటి ప్రభుత్వం అయినా GCC ఏజెన్సీ 11 మండలంలో విధులు నిర్వహిస్తున్న హమాలీ కార్మికులు మరియు డైవర్స్ కు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానం ఈ కార్యక్రమంలో వంతల పండు బాబు (GCC) హమలీల సంఘం AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి,వంతల సత్తిబాబు, వంతల సుబ్బారావు, వంతల బాబురావు,కొర్ర నాని బాబు, కొర్ర శ్రీను బాబు, గొల్లొరి సురేష్, కొర్ర మోహన్,కొర్ర ఆచ్చుత్, కొర్ర సాగార్, కొర్ర బుజ్జి, వంతల కొండ బాబు పాల్గొన్నారు.