K.V.N. శశికళ ( న్యాయవాది)  డాక్టర్ పి.అప్పారావు ఆధ్వర్యంలో  ఈ రోజు ఉదయం 55 వ వార్డు పరిది 800 కుటుంబాలకు  ప్రతి గడప గడపకి కాయకూరలు  పంపిణీ

 55 వ వార్డు లో లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ  కె.కె.రాజు ఆదేశాలు మేరకు


(సిటీ ట్రెండ్ న్యూస్ - విశాఖపట్నం) reporter: B.SANTOSH KUMAR 



  55 వ వార్డు వైస్సార్ సీపీ నాయకురాలు శ్రీమతి. K.V.N. శశికళ ( న్యాయవాది)  డాక్టర్ పి.అప్పారావు ఆధ్వర్యంలో  ఈ రోజు ఉదయం 55 వ వార్డు పరిది   లో సంతోష్ మాత గుడి గౌర తాటిచెట్లపాలెం ,వద్ద నుండి సుమారు 800 కుటుంబాలకు  ప్రతి గడప గడపకి కాయకూరలు  పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి .నార్త్ బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేటి.గంగా మహేష్ ,ఓల్డ్ 33 వార్డు అధ్యక్షులు దుంపలపూడి .శ్రీనివాస్  ,Md.గౌస్ ,D. సంతోష్,సన్యాసి రావు ,B.యోగేష్ ,గంగాధర్ ,M.గోపి,P.మురళి ,శ్రీకాంత్ ,దిలీప్ ,రాము ,P.కన్నప్పుడు ,G.ప్రసాద్ ,B.ఈశ్వరరెడ్డి ,G.శ్రీనివాస రెడ్డి,గోపాల్  రెడ్డి గారు ,SC సెల్ కిరణ్ ,కుమార్ ,సూర్యరావు,B.పద్మ ,గౌరి ,గారు సిటీ SC సెల్ యస్ .ఎ.స్వామి ,పార్లమెంట్ SC సెల్ జనరల్ సెక్రెటరీ ,జె.గోవింద ,వై .శ్రీనివాస్ ,లక్ష్మీ ,మహిళా నాయకులు ,గ్రామస్తులు కార్యకర్తలు పాల్గున్నారు.