మన్యం ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ మొదకొండమ్మ అమ్మవారు 🙏🙏🙏
మొదకొండమ్మజాతరకు
మన్యం ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ మొదకొండమ్మ అమ్మవారు🙏🙏🙏
(సిటీ ట్రెండ్ న్యూస్ - మనపాడేరు) ఎడిటర్:పి.అవినాష్
కరోనా ఆంక్షలు...
మన్యం ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ మొదకొండమ్మ జాతర నిర్ణయించిన తేదీలు ప్రకారం ఈ నెల 10,11,12 తేదీల్లో ఎవరి ఇంటి వద్ద వారే పండుగ నిర్వహించుకోండి...ఉత్సవ కమిటీ సూచన..
పాడేరు మొదకొండమ్మ జాతరకు కరోనా లాక్ డౌన్ పొడిగింపు కారణంగా అమ్మవారికి ఏకాంత పూజలు నిర్వహిస్తామని.. భక్తులు అందరూ తమతమ ఇళ్ల వద్దే పండగ జరుపుకుని లాక్ డౌన్ అనంతరం అమ్మవారికి మ్రొక్కులు చెల్లించుకోవచ్చని అమ్మవారి ఉత్సవ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది...