అల్లూరి వర్దింతికి MLC మాధవ్ రాక బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధి

అల్లూరి వర్దింతికి MLC మాధవ్ రాక బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధి 


(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు)



మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 96 వర్దంతి రోజున ఉత్తరాంద్ర పట్ట భద్రులు MLC మాధవ్ కొయ్యూరు  రానున్నారు.
అల్లూరికి నివాళిలు అర్పించిన తరువాత  మంప సురెంద్ర పాలెంలో  కొనసాగుతున్న   అల్లూరి స్మారకాల అభివృది  కార్యక్రమలను పరిశీలించి సమీక్షిస్తారు అన్నారు.
బిజెపి రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి సురేష్ ప్రభు ద్వారా పై రెండు స్మారకలను  ఒక కోటి రూపాయలు తన MPLAD ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నిధుల విడుదలకు  MLC కృషి ఉంది అని లోకుల గాంధి అన్నారు.
మండలం లో ఉన్న బిజెపి కార్యకర్తలు కార్యక్రమానికి హాజరు అయ్యేటప్పుడు మస్కులు తప్పకుండా ధరించి సామాజిక దూరం పాటించాలని కోరుచున్నాం.అన్నారు అలాగే అతిదులకు బొట్లు పెట్టడం,దండలు వేయటం వంటివి  ఈ సందర్భంగా చేయకుండా ఉండాలని కోరుచున్నాం. అని లోకుల గాంధి తెలిపారు.