ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ.బి.వేంకటపతిరాజు జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యామ్ సుందరం అధ్వర్యం పంపిణి

విశాఖ జిల్లా పాడేరు ఏజన్సీ గిరిజన ప్రాంతమైన ముంచింగిపుట్టు అలాగే కిలగాడ రూడకోట లబ్బూరు పెదబయలు గోమంగి పాడేరు జిమాడుగుల గెమ్మలి (ప్రైమరీ హెల్త్ సెంటర్స్)


(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)



ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ.బి.వేంకటపతిరాజు జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యామ్ సుందరం అధ్వర్యం



లో గ్లోవ్స్స్ శానిటైజర్స్ మాస్కులు మరియు పాడేరు పంచాయతీ పరిశుద్ధ కార్మికులుకు సబ్బులు గ్లోవ్స్స్ మాస్కులు ఉచితంగా పంపిణి చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమమునుకు పాడేరు మండల అధ్యక్షలు రావుల.జగన్మోహనరావు ప్రధాన కార్యదర్శి కిల్లు పొతురాజు పెదబయలు మండల అధ్యక్షుడు సాగేని లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి భీంబాబు ముంచంగిపుట్టు మండల అధ్యక్షలు కామేశ్వరరావు కొండపడాల్ రామన్న సీనియర్ నాయకులు భీమలింగేస్వరస్వామి అంబిడి దామోదరం కన్నారావు కామేశ్వరి వెంకటలక్ష్మి ఫుస్ఫవతి రాజేష్ శ్రీనివాసనాయుడు భీమరాజు శ్యాంకుమార్ వీరు అందరూ పాల్గొని విజయవంతం చేసారు.