ఈ రాష్ట్రంలో ప్రజల కోసం రాజశేఖరరెడ్డి గారి తరువాత ఏ ముఖ్యమంత్రీ ఆలోచించని విధంగా వైయస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం,అణగారిన వర్గాల కోసం ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ఆలోచన చేస్తావున్నారు...

  


గౌరవ ప్రజలకు గమనిక:


(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)


ఈ రాష్ట్రంలో ప్రజల కోసం రాజశేఖరరెడ్డి గారి తరువాత
ఏ ముఖ్యమంత్రీ ఆలోచించని విధంగా వైయస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం,అణగారిన వర్గాల కోసం ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ఆలోచన చేస్తావున్నారు...


ఈరోజు అక్షరాలా 109.25 కోట్ల రూపాయలు మత్స్యకార సోదరులకు మత్స్యకారభరోసా ఒకొక్క లబ్ధిదారునికి 10,000/-   సుమారు 1,09,231 మంది లబ్ధిదారులకు నేరుగా వారి భ్యాంకు ఖాతాలలో వేయటం నిజంగా గొప్పవిషయం... సంవత్సర కాలంలో రెండు పర్యాయాలు భరోసా అందుకున్న మత్స్యకారులు. వేటకు వెళ్ళి ప్రమాదవసాత్తు మరణించిన వారికి 10లక్షల రూపాయలు భీమా సౌకర్యం కలిగించిన ఘనత కేవలం జగన్మోహనరెడ్డి గారికే దక్కిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ప్రజా సమస్యలపై తప్పకుండా సావధానంగా స్పందించే గొప్ప మనసు కలిగిన ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం. గిరిజనులకు రక్షణగా ఉన్న జి.వొ.నెంబరు.03 పై ఉపముఖ్యమంత్రి,ఎస్టీకమిటీ చైర్మన్,మనకున్న గిరిజన శాసన సభ్యులందరూ స్పందించి రివ్యూ పిటీషన్ వేయటానికి ముందడుగు వేసే విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని తక్షణం రివ్యూ పిటీషన్ వేసి గిరిజనులకు రక్షణగా ఉంటామని మన గిరిజనశాఖామంత్రివర్యులు శ్రీమతి.పాముల పుష్పశ్రీ వాణి ప్రకటించటం జరిగింది. ప్రతిపక్షాలు దీనిని రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు గమనించమని కోరుతున్నాను.


కూడా.సురేష్ కుమార్
అరకు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి
వైయస్సార్సీపీ.,పాడేరు