కరోనకు స్వాగతం పలుకుతున్న వ్యాపారులు  పట్టించుకోని అదికారులు

కరోన  కు స్వాగతం పలుకుతున్న వ్యాపారులు  పట్టించుకోని అదికారులు



 


(సిటీ ట్రెండ్ న్యూస్ -గొపలపట్నం)   reporter: చందు 


విశాఖపట్నం  పశ్చిమ నియోజకవర్గం


     గోపాలపట్నం లో కరోన మహామ్మారి సందడి చేస్తున్న కూడా ఎన్ఏడీ కూడలి బాజీ జంక్షన్ నుండి పాతగోపాలపట్నం వైపు వెళ్ళే దారిలో ఉన్న కరీమ్ చికెన్ షాప్ దగ్గర ఎటువంటి సోషల్ డిష్టేన్స్ పాటించకుండ కోడి మాంసం అమ్మకాలు . దినిని ఇలాగే వదిలేస్తే మరికోంత మందికి ఈ కరోన సోకే అవకాశం ఎక్కువ గా కనబడుతుంది.