కళ్ల ద్వారా కరోనా వ్యాప్తి ఇప్పటివరకు కరోనా ముక్కు నోటి ద్వారానే సోకుతుందని భావిస్తున్నాం.
కాని హాంకాంగ్ శాస్త్రవేత్తలు కళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని సంచలన విషయం తెలిపార. కాళ్లపై కంజంకటివా అనే సన్నటి, స్పష్టమైనా కణజాలంపై సార్స్ చేసిన దాడి కంటే కరోనా దాడి 100 రేట్లు ఎక్కువగా ఉంది అన్నారు. అందరు ముక్కు నోటిని మాస్క్ తో
ముసుకుంటున్నారు కాని కళ్లను పెద్దగా పట్టించుకోవటలేదని...ఆ కళ్ల ద్వారానే కరోనా దాడి చేస్తుందన్నారు.